సినిమా
రాకింగ్ స్టార్ యష్‌పై కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!
Rukmini Vasanth: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మొదటిసారి మెగా ఫోన్ పట్టి రూపొందించిన సినిమా. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన హీరోయిన్ రుక్మిణి వసంత్..యష్‌తో వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్యానించింది.
