సినిమా

Rukmini Vasanth: క్లాప్ బోర్డ్‌తో మలయాళ మూవీని కన్‌ఫర్మ్ చేసిన కాంతార బ్యూటీ

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ కి మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. తాజాగా, ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయిన విషయాన్ని స్వయంగా రుక్మిణి..క్లాప్ బోర్ట్ పట్టుకొని ఉన్న పిక్‌ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రకటించింది. మలయాళ క్రేజీ హీరో నివిన్ పౌలీ సరసన హీరోయిన్ అవకాశం అందుకొని మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.