National

Ruchika Singh: ప్రధాని మోదీని రాయలేని భాషలో తిట్టిన యువతికి బిగ్ షాక్.. తీవ్రంగా స్పందించిన CJP

Ruchika Singh: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై రుచికా సింగ్ అనే యువతి రెచ్చిపోయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. రాయలేని భాషలో ఆమె మోదీని తిట్టారు. దీంతో రుచికా సింగ్ పై కొందరు నోయిడాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్