National
RSSలో భారీ మార్పులకు రంగం సిద్ధం.. నవంబర్ భేటీ ఎందుకంత కీలకం?
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో కీలక సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇండోర్‌లో జరగనున్న అఖిల భారతీయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో సంఘ్ నిర్మాణంలో మార్పులను అమలు చేయడంతో పాటు.. వచ్చే ఏడాది జరగనున్న సర్కార్యవాహ్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై కూడా చర్చ జరగనుంది.
