తెలంగాణ
RS Praveen Kumar: స్వేచ్ఛ సంచలన కథనంపై స్పందించిన బీఆర్ఎస్.. ''పెద్ది''పై ఒత్తిళ్లు నిజమేనన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar: ''పెద్ది'' పై ప్రెజర్ పెట్టింది ఎవరు? అంటూ స్వేచ్ఛలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఇన్వెస్టిగేటివ్ కథనానికి విశేష స్పందన లభించింది. ఈ సంచలన కథనంపై బీఆర్ఎస్ స్పందించింది. స్వేచ్ఛ కథనంలో చెప్పినట్లుగానే పెద్ది సుదర్శన్ రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమే అని బీఆర్ఎస్ నేత
