వైరల్ న్యూస్
RHA : రిజర్వేషన్స్ హటావో.. డిజిటల్ వేదికగా మరో విప్లవం!
దేశంలో సోషల్ మీడియా వేదికగా సరికొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసిన విషయం తెలిసిందే.తాజాగా అదే డిజిటల్ వేదికగా ‘రిజర్వేషన్స్ హటావో ఆందోళన్’ (RHA) పేరిట కొత్త ఉద్యమం పురుడుపోసుకుంది.
