క్రైమ్

Real Estate Fraud: 17కోట్ల రియల్ ఎస్టేట్ మోసం.. DNC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ దిరిశాల నరేష్ చౌదరిపై కేసు

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగుచూసింది. రూ.17.10 కోట్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలో మోసం జరిగిందంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డీఎన్సీ (DNC) ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దిరిశాల నరేశ్ చౌదరిపై కేసు నమోదైంది.