సినిమా
Raviteja-Yash: టాక్సిక్ ప్రభావం ఇరుముడిపై పడబోతుందా?
Raviteja-Yash: బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్న ఇరుముడి..లక్షల్లో టికెట్స్ బుక్ అవుతూ అన్నీ సెంటర్స్‌లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అయితే, టాక్సిక్ సినిమా ఆగస్టు 26 (నేడే) రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. జస్ట్ గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం చూస్తుంటే ఎలాంటి సంచలనాన్ని ఈ సినిమా సృష్ఠిస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఖచ్చితంగా, టాక్సిక్ రిలీజ్ రోజు ఇరుముడి వసూళ్లపై గట్టిగానే ప్రభావం ఉంటుందని అర్థమవుతోంది.
