సినిమా
Ravi Teja - Vivek: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా 'ఇరుముడి' ఎఫెక్టే!
Ravi Teja - Vivek: వివేక్ ఆత్రేయ చెప్పిన హర్రర్ కథ కూడా మన మాస్ రాజాకి నచ్చేసింది. కానీ, నిర్మాతలే లేక ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇక, ఇరుముడి కొట్టిన భారీ సక్సెస్‌తో ఈ సినిమాకి నిర్మాతలు దొరికారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా, విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.
