సినిమా
ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!
Ravi Teja: ఇరుముడి హిట్టైతేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని..మీకు మంచి లాభాలు వస్తే అందులో కొంత వాటా ఇవ్వమని అడిగాడట. దాని ప్రకారమే మైత్రీ వారితో రవితేజ ఇరుముడి సినిమాను చేశాడు. ఇప్పుడు సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో, ఎంత కాదన్న రవితేజ వాటా 50 కోట్లకి పైగానే వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఓటీటీ, శాటిలైట్ అంతా కలుపుకుంటే రవితేజకి మంచి రెమ్యునరేషన్ అందుతుందని అంటున్నారు.
