National

Ration rice: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం!..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేలా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.