సినిమా
Rashmika-South Fans: నేను పర్‌ఫెక్ట్ కాదు..నా అభిమానులే చెప్పారు!
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పర్‌ఫెక్ట్ కాదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ, ఆమె ఏ విషయంలో ఇలా మాట్లాడిందీ అంటే భాష విషయంలో. మాతృ భాష కాకుండా మిగతా భాషలలో సినిమాలు చేస్తున్న రష్మిక కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకొని ఇలా చెప్పుకొచ్చింది. నాకు ఏ భాష అంతగా రాదని ఓపెన్‌గా చెప్పింది.
