సినిమా

RAPO23: డే అండ్ నైట్ కష్టపడుతున్న ఎనర్జిటిక్ హీరో!

RAPO23: రామ్ పోతినేని తన 23వ సినిమాకి హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ యూనిట్ సభ్యులకే షాకిస్తున్నాడు. డే అండ్ నైట్ షూట్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం పాండిచ్చేరిలో భారీ సెట్ వేసి షూటింగ్ జరిపారు. అయితే, 9 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తైంది. రామ్ కమిట్‌మెంట్ చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాదు, ప్రశంసలు కురిపిస్తున్నారట. చూడాలి, రామ్ మొదటి డైరెక్టోరియల్ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.