సినిమా
Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా?
Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా? అనే సందేహాలు ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో విరివిగా కలుగుతున్నాయి. మన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కింది. అయితే, ఇప్పుడు అందరూ 99వ ఆస్కార్ అవార్డ్స్‌కి రామాయాణ ఎంట్రీ ఉటుందా?.
