సినిమా

Ram Charan: ఇరుముడి లో మెగా పవర్ స్టార్..అందుకే, ఈ న్యూస్ వైరల్!

Ram Charan: మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌కి మంచి బజ్ క్రియేట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. అయితే, ఇటీవల వచ్చిన మల్లెపూల పల్లకి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుండగా, ఈ సాంగ్‌లో చరణ్ కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా చరణ్ ఉన్నాడా లేదా అనేది ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.