సినిమా
Ram Charan: RC 17 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్..సుకుమార్ ప్లాన్ మారిందా?
Ram Charan:Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. అయితే, తాజా సమాచారం మేరకు, ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
