సినిమా
Rakul Preet Singh: నెగిటివ్ రోల్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్ దొరికిందా!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కనిపించింది. అది కూడా 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ రామాయణతో. ఇందులో, రకుల్ నెగిటివ్ రోల్ చేసింది. మైథలాజికల్ సినిమాలో నటించడం రకుల్‌కి ఇదే మొదటి సారి. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల, ఈ సినిమా ట్రైలర్ చూస్తే, రకుల్ శూర్పణఖ పాత్రలో అద్భుతంగా నటించినట్టు అనిపించింది.
