సినిమా
Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?
Rajinikanth vs Vijay Devarakonda: 'రణబాలి' కి సోలో డేట్ దొరికిందని అనుకున్నారు. అయితే, సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదని చాలామందికి తెలియదు. ఇప్పటికే, బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీతో పోటీ పడుతున్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అక్టోబర్ 15న విడుదలవుతోంది. అంతేకాదు, ధనుష్ నటిస్తున్న 'ఓం' సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకముందే ప్రకటించారు.
