సినిమా
Rajinikanth: ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్ కి ఊహించని ఆఫర్!
Rajinikanth: జైలర్ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జె. సూర్య, మిథూన్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక, రజినీ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా విశ్వరూపం చూపించబోతున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు, జైలర్ 2 డిజిటల్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 160 కోట్లకి జైలర్ 2 డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్నట్టుగా కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం.
