National
ఏపీలో వానల జోరు.. తెలంగాణ ఎండల హోరు! రుతుపవనాల వెనుక ఉన్న కథేంటి..?
ఒకవైపు తమిళనాడులో భారీ వర్షాలు.. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తారంగా వానలు. ఇంకోవైపు తెలంగాణలోని ఎండ, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు. పక్కపక్కనే ఉన్నా మూడు రాష్ట్రాల్లో ఎందుకీ తేడా..? రుతుపవనాల వెనుక ఉన్న కథేంటి..?
