తెలంగాణ

బిడ్డర్లకు హెచ్చరిక.. వేలం గెలిచినా తుది నిర్ణయం కోర్టుదే..!

Telangana High Court: హైదరాబాద్ రాయదుర్గ్ పాన్‌ మక్తా గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లోని P1, P2 ప్లాట్ల ఈ-వేలంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ విచారణలో ఉంది. ఈ భూములు నోటిఫైడ్ హెరిటేజ్ ప్రీసింక్ట్‌లో భాగమా? అలాగే 27.01.2026 నాటి టెక్నికల్ కమిటీ నివేదికలో గుర్తించిన Rock Preserved Area తో వీటికి సంబంధం ఉందా? అనే కీలక అంశాలను కోర్టు పరిశీలిస్తోంది.