National
స్ట్రీట్ ఫైట్‌లో రాహుల్.. యూత్ కోసం కాంగ్రెస్ కొత్త గేమ్ ప్లాన్
రాహుల్ గాంధీ ఎందుకు పదేపదే స్ట్రీట్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు? లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక మార్గం. కానీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం, విద్యార్థుల వెంట నిలబడటం, నిరసనల్లో నేరుగా పాల్గొనడం మరో రకమైన రాజకీయ యుద్ధం.
