National
Rahul Ganndi : విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడని పార్లమెంట్ ఎందుకు? : రాహుల్
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నిరసనలు తెలుపుతున్న వారికి మద్దతు తెలిపారు. పోలీసుల లాఠీచార్జ్, నీట్ పేపర్ లీకేజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో వెంటనే సమగ్ర చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఇండియా కూటమికి చెందిన ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రం అందించారు.
