చిత్రం లేదు
NationalRahul Gandhi: యువత పోరాటాన్ని చూసి గర్విస్తున్నా.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రోడ్లెక్కి నిలదీస్తున్న యువత ధైర్యాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అక్రమ కేసులతోనో, పోలీసుల బెదిరింపులతోనో ప్రజల గొంతు నొక్కడం ఎవరి వల్లా కాదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
