తెలంగాణ
కరువు కాలంలో కాంగ్రెస్ సంబరాలేంటి..? ప్రజల దాహం కంటే భారత్ సమ్మిట్ ముఖ్యమా?
తెలంగాణలో నీటి కోసం జనం అల్లాడుతుంటే.. ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. వందల కోట్లతో అంతర్జాతీయ సదస్సులా? ప్రజాధనం ఖర్చు చేస్తున్నారా? పార్టీ నిధులు వినియోగిస్తున్నారా? రేవంత్ సర్కార్ పై వస్తున్న విమర్శలివి. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..?
