సినిమా

PV Sindhu: భారత స్టార్‌ షట్లర్‌ త్వరలోనే సినిమాల్లోకి రానుందా!?..

రాజమౌళి సర్‌. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మీ సినిమాలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పాత్ర ఉంటే.. నన్ను మరచిపోకండి అని పీవీ సింధు పెట్టిన పోస్టు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది.