National
Priyanka Gandhi: కొత్త విద్యాశాఖ మంత్రిపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Priyanka Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తగా వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి లోక్ సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ గర్భవతిపై లైంగిక దాడి చేసిన వారి విడుదలకు అంగీకారం తెలిపిన వ్యక్తిని ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రిని చేశారు అని ఆమె ఆరోపించారు. ప్
