సినిమా
Priyanka Chopra: సెల్ఫీతో మహేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన గ్లోబల్ బ్యూటీ
Priyanka Chopra: Priyanka Chopra: నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆయనకి ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ ని తెలిపింది. దీనితో పాటు వీరిద్దరు కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీ ఆన్సెట్స్ పిక్ ని కూడా షేర్ చేసింది. ఇది, సెల్ఫీ కావడం ఆసక్తికరం. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ జరిపిన సమయంలో తీసుకున్న పిక్ ఇది.
