తెలంగాణ
Private Schools: ప్రైవేట్ స్కూల్స్‌కు సర్కార్ షాక్.. ఫీజులపై కొత్త రూల్
Private Schools: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పాఠశాల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆ పేరు ఈ పేరు చెప్పి పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పేరెంట్స్ ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
