సినిమా
Prashanth Neel: ఎన్టీఆర్, అనిల్ కపూర్ కాంబోలో సీన్స్ డ్రాగన్‌కే హైలెట్
Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమా డ్రాగన్. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే కలర్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది.
