National
Prashant Kishor: బీజేపీకి బిగ్ షాక్.. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం
Prashant Kishor: బిహార్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20వేల ఓట్లకుపైగా మెజార్టీతో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు.
