సినిమా
ఈ నెల ఫౌజీ నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ ఒక సెన్షేషనే!
Prabhas-Fauzi-Updates: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వీ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిపారు. దీనికోసం భారీ స్థాయిలో చార్మినార్ సెట్‌ని నిర్మించారు. దాదాపు, షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ నెల నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి.
