సినిమా
Prabhas-Fauzi: కొత్త పోస్టర్లో రక్తపాతం..ఇదో కొత్త ఛాప్టర్!
Prabhas-Fauzi: Prabhas-Fauzi: నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ నుంచి సరికొత్త పోస్టర్ను వదిలింది టీమ్. ఈ పోస్టర్లో ప్రభాస్ మొత్తం రక్తంతో తడిసి ఉన్నాడు. దీంతో, సినిమాలో హింస, రక్తపాతం మోతాదుకి మించి ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారని అర్థమవుతోంది. మొత్తానికి, తాజా పోస్టర్ సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.
