సినిమా
Prabhas: కన్‌ఫ్యూజన్‌లో డార్లింగ్ మూవీస్..ప్రభాస్ పట్టించుకోడా?
Prabhas: ప్రభాస్ సినిమా అంటే అభిమానులకి రాను రాను ఆసక్తి తగ్గిపోతుందా!..ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇదే అనిపిస్తోంది. ఎప్పుడైతే, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కాలేదు. దాంతో, సోషల్ మీడియాలో ఇకవైపు నెగిటివ్ ట్రోల్స్ వస్తుంటే, ఇంకో వైపు ఓటీటీల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
