National

Polymer Currency Notes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వాడకంలోకి వచ్చేది ఎప్పటి నుంచి అంటే

ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే అవి వాడకంలోకి వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.