తెలంగాణ
భారత్ సమ్మిట్‌లో రాజకీయ కురుక్షేత్రం.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్!
పెట్టుబడుల కోసం నిర్వహించిన భారత్ సమ్మిట్.. రాజకీయ పార్టీల మధ్య పవర్ ఫైట్‌కు వేదికగా మారిందా? రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో దాడి చేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగాయి. అసలు సమ్మిట్ చుట్టూ ఇంత రాజకీయ రచ్చ ఎందుకు?
