National
పాలిటిక్స్‌లో స్టార్టప్‌లు.. పాత పార్టీలకు కొత్త టెన్షన్!
బీజేపీ, కాంగ్రెస్, DMK, AIADMK, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలకు దశాబ్దాలుగా ఏర్పడిన క్యాడర్, సంస్థాగత వ్యవస్థ, నాయకత్వ నిర్మాణం ఉన్నాయి. కొత్త రాజకీయ పార్టీలకు అవి ఉండవు. కానీ కొత్తవాళ్లకు మరో బలం ఉంది. వాళ్లకు పాత రాజకీయాల భారముండదు.
