National
బ్రిక్స్ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్
BRICS Summit: ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే మూడు పవర్‌ఫుల్ దేశాలకు చెందిన కీలక నాయకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఒకే దగ్గర కనిపించారు. ప్రధాని మోదీ వారిద్దరి చేతులు పట్టుకుని ఉండగా.. ముగ్గురూ నవ్వులు చిందించారు.
