స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Phoenix Real Estate Scams Lax of trees

HCU లో చెట్టను కాపాడారు.?

కూకట్ పల్లిలో ఎందుకు ప్రశ్నించలేదు.

800 ఎకరాల ప్రభుత్వ భూమిలో

33 లక్షల టన్నుల కలపను అక్రమంగా తరలించారు.

ఫారెస్ట్ అధికారులు 10 కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

ఫినిక్స్ బినామి సంస్థలు కొనుగోలు తర్వాత వినాశనం.

ఈ విధ్వంసాని ఫినిక్స్ గోపి కృష్ణయే కారణం.

ప్రశ్నిస్తే శ్రీకృష్ణ అంటూ తప్పించుకునే ప్రయత్నాలు.