ఏపీ

కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ గ్రాండ్ వెల్కమ్.. క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్యేక పూజలు!

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటలను ధ్వంసం చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును దారికి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది.