National
పార్లమెంట్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి..!
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత మిగిలిన అసలు ప్రశ్న ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయి? కాదు. ఎన్ని బిల్లులపై అర్థవంతమైన చర్చ జరిగింది అనేదే. ప్రజాస్వామ్యంలో నెంబర్లు ముఖ్యమే. కానీ దానికంటే ముందు.. సమాధానాలు చాలా ముఖ్యం. మెజారిటీ ముఖ్యం. కానీ దానికంటే ముందు బాధ్యత ముఖ్యం.
