వ్యాపారం
ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్..! టెక్ ప్రపంచంలో అసలేం జరుగుతోంది?
ఒరాకిల్‌లో వచ్చిన ఈ లేఆఫ్స్.. ఆ మారుతున్న టెక్ ప్రపంచానికి మరోసారి పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాలను తగ్గించి.. కొత్త రకం ఉద్యోగాలనే మిగులుస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ టెక్ పరిశ్రమ ముందున్న అసలు ప్రశ్న.
