National
Operation Alert: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఐఎస్ఐ విధ్వంస కుట్ర.. సరిహద్దుల్లో 'ఆపరేషన్ అలర్ట్'!
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వేడుకల సందర్భంగా భద్రతా బలగాల దృష్టి ప్రధాన నగరాలపై ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, సరిహద్దులగుండా ఉగ్రవాదులను చొరబెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పక్
