సినిమా

OG 2: నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్‌తో సెట్స్‌పైకి

OG 2: ఓజీ 2 సినిమా ఉందని పార్ట్ 1 క్లైమాక్స్‌లో దర్శకుడు సుజీత్ కన్‌ఫర్మ్ చేశాడు. అన్నట్టుగానే, ఇటీవల ఓజీ 2 కి సంబందించిన కథను నరేట్ చేసి త్వరలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. దీనికి, సంబందించి పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్న పిక్ కూడా వదిలారు. అన్నీ అనుకున్నటుగా పూర్తైతే ఈ నవంబర్ నుంచి ఓజీ 2 సెట్స్‌పైకి రానుంది.