తెలంగాణ
మంత్రులు చెప్పిన వినని అధికారులు.. ఏం జరుగుతోంది?
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఆదేశాలను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే తొలిసారి కాదు.. రాష్ట్రంలో పార్ట అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కొందరు మంత్రుల మాటలను పెడచెవిన పెట్టడం, ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్టు సమాచారం.ఎందుకంటే వాళ్లంతా ఒకే దగ్గర ఏళ్లుగా పాతుకుపోయినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ .. ఆదేశాలను అధికారులను పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
