సినిమా
Official-MS Subba Lakshmi Bio: ఎం ఎస్ సుబ్బలక్ష్మి రష్మిక..ఓపెనింగ్‌కి గెస్ట్‌గా కమల్ హాసన్!
Official: భారతీయ సినిమా దిగ్గజ గాయనీ, లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి ఎలాంటి అద్భుతమైన పాటలను పాడారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఆమె పాటలకి అభిమానులున్నారు. అంతేకాదు, ఈ జనరేషన్‌లో ఎం ఎస్ సుబ్బలక్ష్మి పాటలను వింటూ మైమరిచే ప్రేక్షకులున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఎం ఎస్ సుబ్బలక్ష్మి గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించబోతోంది.
