National
కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వశ్చన్!
రాహుల్ గాంధీ, ఖర్గే వాదన ప్రకారం.. దేశంలోని ఒకే కులానికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, ఉపకులాల పేర్లు, స్పెల్లింగ్‌లు ఉండొచ్చు. వాటిని విడివిడిగా నమోదు చేస్తే ఒకే సామాజిక వర్గం అనేక కేటగిరీలుగా విడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఫలితంగా OBC జనాభా ఎంత అన్నదానిపై ఖచ్చితమైన లెక్క తేలదనేది కాంగ్రెస్ ఆందోళన.
