క్రైమ్

మౌనంగా భరించొద్దు.. గొంతెత్తితేనే అన్యాయానికి ముగింపు!

ఎంత పెద్ద సమస్య ఎదురైనా.. ఎంతటి ఒత్తిడి వచ్చినా.. మనసులోనే దాచుకుని ఒంటరిగా భరించడం పరిస్థితిని మరింత విషమం చేయొచ్చు. సమస్య మొదలైనప్పుడే కుటుంబ సభ్యులతో చెప్పాలి. నమ్మకమైన స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి.