సినిమా
NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ అప్డేట్
NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను 2027 సెకండాఫ్ లో ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2027 ఏడాది చివరన గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి, ఎన్టీఆర్ కి గాయం కావడంతో త్రివిక్రమ్ సినిమా బాగానే ఆలస్యం అవుతోంది.
