సినిమా
NTR-TRIVIKRAM: గాడ్ ఆఫ్ వార్ కాదు మరో టైటిల్ ఫిక్సైందిగా..
NTR-TRIVIKRAM: గాడ్ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రం రూపొందనుంది. ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగానూ ప్రకటించారు. ఇన్నాళ్ళు ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమాకి టైటిల్ 'గాడ్ ఆఫ్ వార్' అని వార్తలు వచ్చాయి. దాదాపుగా అదే టైటిల్ కన్ఫర్మ్ అని అనుకున్నారు. కానీ, తాజాగా ఫిల్మ్ చాంబర్ లో మరో టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. అదే, 'దేవసేనాపతి'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ టైటిల్ కి ఈ టైటిల్ కి పూర్తి భిన్నంగా మేకర్స్ కథకి తగ్గ టైటిల్ పెట్టాలని దేవసేనాపతి అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.
